Statue of Liberty Collapse Viral Video: నిజమా లేక ఫేక్ న్యూసా?

Statue of Liberty Collapse Video ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరియుఫ్యాక్ట్ చెక్‌లో అసలు నిజం బయటపడింది. పూర్తి వివరాలు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన Statue of Liberty గురించి సోషల్ మీడియాలో సంచలనాత్మక కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. “Statue of Liberty Collapse Video చూసిన చాలా మంది ఇది నిజమని నమ్మారు. “అమెరికా స్వాతంత్య్ర చిహ్నం నేలకూలింది” అని చూపిస్తూ వీడియోలు, చిత్రాలు, దిగ్భ్రాంతి కలిగించే వ్యాఖ్యలతో ఎన్నో పోస్టులు విస్తృతంగా పంచుకుంటున్నారు. […]

Statue of Liberty Collapse Viral Video: నిజమా లేక ఫేక్ న్యూసా? Read More »

Uncategorized, ఇంటర్నేషనల్